價格:免費
更新日期:2015-11-24
檔案大小:2.5M
目前版本:1.0
版本需求:Android 4.0.3 以上版本
官方網站:mailto:kannam9596@gmail.com
కార్తీకమాసము అన్ని మాసములలో విశిష్టత కలిగిన మాసము. హరిహరుల యొక్క విశిష్టత కలిగినది. ఈ కార్తీకమాసములో "హరి (విష్ణుమూర్తి) "హర"(ఈశ్వరుడు) మూర్తులను ఆరాధించిన ఇహ జన్మాని సకల పాపములు తొలగిపొవును. ఈ మాసములో ఈశ్వరునికి విశేష అభిషేకములు జరుపుట వలన ఈతి బాదలు , రుణ భాధలు తొలగిపొవును. కార్తీకము అనగ "దీపాల సమూహము". కార్తీక మాసములో విశేషమైనవి నాలుగు.
1. చన్నీటి స్నానము.
2. దీపారాధన.
3. దీపదానము.
4. హరిహరుల స్మరణ
చేసిన సకల పాపముల నుండి విముక్తి పొంది అభీష్టములు నెరవేరుతాయి.
ఈ కార్తీక మాసములో కార్తీకపురాణ పఠనము ఎంతో శ్రేయస్కరం. కార్తీకపురాణ పఠనము ఏ విధముగానైనా పూర్తిచేయవచ్చును. ఇక్కడ మేము రొజుకో అధ్యాయం చొప్పున చదివే వెసులుబాటు కల్పిస్తున్నాము.